Vishnu Priya Photos: అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: ఫొటోలు-telugu tv anchor vishnu priya dazzling glamour show in hot dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vishnu Priya Photos: అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: ఫొటోలు

Vishnu Priya Photos: అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: ఫొటోలు

Jun 13, 2024, 07:59 PM IST Chatakonda Krishna Prakash
Jun 13, 2024, 07:39 PM , IST

  • Vishnu Priya Photos: టీవీ యాంకర్ విష్ణుప్రియ హాట్ ట్రీట్‍తో అదరగొట్టారు. మళ్లీ గ్లామర్ షోతో రెచ్చిపోయారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ప్రియ పోస్ట్ చేశారు.

తెలుగు టీవీ యాంకర్ విష్ణుప్రియ మరోసారి అందాల ప్రదర్శన చేశారు. అట్రాక్టివ్ ఫొటో షూట్‍తో మైమరిపించారు. దీనికి సంధించిన ఫొటోలను ఇటీవల కొన్ని వదిలిన భామ.. నేడు మరిన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.

(1 / 5)

తెలుగు టీవీ యాంకర్ విష్ణుప్రియ మరోసారి అందాల ప్రదర్శన చేశారు. అట్రాక్టివ్ ఫొటో షూట్‍తో మైమరిపించారు. దీనికి సంధించిన ఫొటోలను ఇటీవల కొన్ని వదిలిన భామ.. నేడు మరిన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.(Instagram)

రెడ్ కలర్ బ్లౌజ్, చీర ధరించి హాట్‍ లుక్‍తో మెప్పించారు విష్ణుప్రియ.  కొంగు తీసేసి కెమెరాలకు స్టన్నింగ్ ఫొజోలు ఇచ్చారు. 

(2 / 5)

రెడ్ కలర్ బ్లౌజ్, చీర ధరించి హాట్‍ లుక్‍తో మెప్పించారు విష్ణుప్రియ.  కొంగు తీసేసి కెమెరాలకు స్టన్నింగ్ ఫొజోలు ఇచ్చారు. 

వెనక్కి తిరిగి ఇలా హొయలు ఒలికించారు విష్ణు ప్రియ. గ్లామర్ షోతో మెప్పించారు. 

(3 / 5)

వెనక్కి తిరిగి ఇలా హొయలు ఒలికించారు విష్ణు ప్రియ. గ్లామర్ షోతో మెప్పించారు. 

టీవీ షోలతో విష్ణుప్రియ బాగా పాపులర్ అయ్యారు. పోవే పోరా షోకు యాంకరింగ్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. మరిన్ని షోలకు యాంకరింగ్ చేశారు. కొంతకాలంగా పెద్దగా ఏ షోలోనూ కనిపించడం లేదు.

(4 / 5)

టీవీ షోలతో విష్ణుప్రియ బాగా పాపులర్ అయ్యారు. పోవే పోరా షోకు యాంకరింగ్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. మరిన్ని షోలకు యాంకరింగ్ చేశారు. కొంతకాలంగా పెద్దగా ఏ షోలోనూ కనిపించడం లేదు.(Instagram)

చెక్మేట్ అనే సినిమాలో విష్ణుప్రియ హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అడపదడపా కొన్ని చిత్రాల్లోనూ కనిపించారు. అయితే, హీరోయిన్‍గా పెద్దగా ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు విష్ణు ప్రియ.

(5 / 5)

చెక్మేట్ అనే సినిమాలో విష్ణుప్రియ హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అడపదడపా కొన్ని చిత్రాల్లోనూ కనిపించారు. అయితే, హీరోయిన్‍గా పెద్దగా ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు విష్ణు ప్రియ.(Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు