తెలుగు న్యూస్ / ఫోటో /
Sreemukhi: థాయ్‍లాండ్ బీచ్‍లో చిల్ అయిన శ్రీముఖి.. గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన అందాల యాంకర్
- తెలుగు టీవీ యాంకర్ శ్రీముఖి.. థాయ్‍లాండ్‍లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‍ల్లో చిల్ అవుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- తెలుగు టీవీ యాంకర్ శ్రీముఖి.. థాయ్‍లాండ్‍లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‍ల్లో చిల్ అవుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(1 / 5)
తెలుగు యాంకర్ శ్రీముఖి.. టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు. తన అందం, మాటకారితనంతో ఆకట్టుకుంటుంటారు. కాస్త గ్యాప్ తీసుకొని చిల్ అయ్యేందుకు థాయ్‍లాండ్‍కు వెకేషన్‍కు వెళ్లారు ఈ గ్లామరస్ యాంకర్.
(2 / 5)
థాయ్‍లాండ్‍లోని పకెట్‍లో ఎంజాయ్ చేస్తున్నారు శ్రీముఖి. అక్కడి బీచ్‍ల్లో విహరిస్తున్నారు. సముద్ర తీరంలో సంతోషంగా గడుపుతున్నారు.
(3 / 5)
బీచ్‍లో బ్లాక్‍డ్రెస్ ధరించి హాట్‍గా కనిపించారు శ్రీముఖి. కెమెరాలకు రకరకాల పోజులు ఇస్తూ అదరగొట్టారు. గ్లామరస్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు ఈ యాంకరమ్మ.
(4 / 5)
తన వెకేషన్ ఫొటోలను నేడు (ఫిబ్రవరి 16) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు శ్రీముఖి. పకెట్ తనకు ఎంతో నచ్చిందనేలా హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశారు.
ఇతర గ్యాలరీలు