AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... ఈ 4 రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు-telugu states likely to receive rains for more days imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : ఐఎండీ అలర్ట్... ఈ 4 రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... ఈ 4 రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

Jul 11, 2024, 06:09 PM IST Maheshwaram Mahendra Chary
Jul 11, 2024, 06:09 PM , IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో మూడు నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. మరో మూడు నాలుగు రోజులపాటు వానలు పడుతాయని అంచనా వేసింది.

(1 / 6)

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. మరో మూడు నాలుగు రోజులపాటు వానలు పడుతాయని అంచనా వేసింది.(Image Source From @APSDMA Twitter)

ఏపీలో రేపు (జులై 12) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(2 / 6)

ఏపీలో రేపు (జులై 12) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(Image Source From @APSDMA Twitter)

విజయనగరం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(3 / 6)

విజయనగరం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.(Image Source From @APSDMA Twitter)

జులై 11 సాయంత్రం నుంచి జులై 12వ తేదీ ఉదయం వరకు తెలంగాణలోని ఆదిలాబాజ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

(4 / 6)

జులై 11 సాయంత్రం నుంచి జులై 12వ తేదీ ఉదయం వరకు తెలంగాణలోని ఆదిలాబాజ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.(Image Source From @APSDMA Twitter)

ఇవాళ్టి నుంచి జులై 16వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(5 / 6)

ఇవాళ్టి నుంచి జులై 16వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Image Source From @APSDMA Twitter)

జులై 15వ తేదీ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో కూడా జులై 15వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి.

(6 / 6)

జులై 15వ తేదీ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో కూడా జులై 15వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి.(Image Source From @APSDMA Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు