(1 / 5)
టాలీవుడ్ టాలెండెట్ గాయని హారికా నారాయణ్ వివాహం ఘనంగా జరిగింది. ప్రియుడు పృథ్విరాజ్ వెంపటితో ఆమె ఏడడుగులు వేశారు.
(Instagram)(2 / 5)
హారికా - పృథ్విరాజ్ వివాహం ఆదివారం (మార్చి 17) హైదరాబాద్‍లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి కొందరు సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు హాజరయ్యారు.
(Instagram)(3 / 5)
ఆస్కార్ అవార్డు విజేత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ వివాహానికి హాజరై హారిక, పృథ్విరాజ్‍ను ఆశీర్వదించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, మెలొడీ బ్రహ్మ మణిశర్మ కూడా హాజరయ్యారు.
(4 / 5)
నూతన వధూవరులు హారిక, పృథ్విరాజ్‍కు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు శుభాకాంక్షలు తెలిపారు.
(5 / 5)
టాలీవుడ్ సింగర్లు రేవంత్, శ్రీకృష్ణ, కౌండిన్య సహా మరికొందరు హాజరయ్యారు. మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వచ్చారు.
ఇతర గ్యాలరీలు