క్లైమాక్స్‌కు చేరుకున్న తెలుగు సీరియ‌ల్ - లాస్ట్ డే షూట్ అంటూ బిగ్‌బాస్ బ్యూటీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌-telugu serial radha climax likely to end soon keerthi bhat emotional post on last day shoot gemini tv serials ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  క్లైమాక్స్‌కు చేరుకున్న తెలుగు సీరియ‌ల్ - లాస్ట్ డే షూట్ అంటూ బిగ్‌బాస్ బ్యూటీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

క్లైమాక్స్‌కు చేరుకున్న తెలుగు సీరియ‌ల్ - లాస్ట్ డే షూట్ అంటూ బిగ్‌బాస్ బ్యూటీ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Published Apr 26, 2025 03:36 PM IST Nelki Naresh
Published Apr 26, 2025 03:36 PM IST

బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తెలుగు సీరియ‌ల్ రాధ క్లైమాక్స్‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే ఈ సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభం కార్డు వేయ‌బోతున్నారు. ఏడు నెల‌ల్లోనే ఈ సీరియ‌ల్ ముగియ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

రాధా సీరియ‌ల్ క్లైమాక్స్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ పూర్త‌యింది. లాస్ట్ డే షూట్ రోజు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తి భ‌ట్‌.

(1 / 5)

రాధా సీరియ‌ల్ క్లైమాక్స్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ పూర్త‌యింది. లాస్ట్ డే షూట్ రోజు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తి భ‌ట్‌.

రాధా సీరియ‌ల్ జ‌ర్నీ ఎన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను మిగిల్చింద‌ని, త‌న కెరీర్‌లో ప‌ని చేసిన బెస్ట్ టీమ్‌ల‌లో ఇది ఒక‌టి పోస్ట్ పెట్టింది.

(2 / 5)

రాధా సీరియ‌ల్ జ‌ర్నీ ఎన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను మిగిల్చింద‌ని, త‌న కెరీర్‌లో ప‌ని చేసిన బెస్ట్ టీమ్‌ల‌లో ఇది ఒక‌టి పోస్ట్ పెట్టింది.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 30న జెమిని టీవీలో రాధా సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. ఏడు నెల‌ల్లోనే మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌ను ఎండ్ చేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

(3 / 5)

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 30న జెమిని టీవీలో రాధా సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. ఏడు నెల‌ల్లోనే మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌ను ఎండ్ చేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

రాధ కంటే ముందు తెలుగులో మ‌ధురాన‌గ‌రిలో, కార్తీక దీపం, మ‌న‌సిచ్చిచూడు సీరియ‌ల్స్ చేసింది కీర్తి భ‌ట్‌.

(4 / 5)

రాధ కంటే ముందు తెలుగులో మ‌ధురాన‌గ‌రిలో, కార్తీక దీపం, మ‌న‌సిచ్చిచూడు సీరియ‌ల్స్ చేసింది కీర్తి భ‌ట్‌.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది కీర్తి భ‌ట్‌.

(5 / 5)

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది కీర్తి భ‌ట్‌.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు