Demonte Colony 2 Review: డిమోంటి కాలనీ 2 రివ్యూ - హారర్ మూవీ భయపెట్టిందా? లేదా? అంటే?
Demonte Colony 2 Review: అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌హీరోహీరోయిన్లుగా నటించిన డిమాంటి కాలనీ 2 తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సీక్వెల్ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
(1 / 4)
ఓ బుక్ చదివిన వారు వరుసగా హత్యలకు గురవుతుంటారు. అనుకోకుండా ఆ బుక్‌ను శ్రీనివాస్, రఘునందన్ (అరుళ్‌నిధి) అనే ట్విన్ బ్రదర్స్ చదువుతారు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రియ (ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ద్వారా తెలుసుకున్న ట్విన్ బ్రదర్స్ ఏం చేశారు అన్నదే డిమాంటి కాలనీ 2 మూవీ కథ.
(2 / 4)
డిమాంటీ కాలనీ 2లో హారర్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను భయపెడతాయి.. ఊహలకు అందని ట్విస్ట్‌లతో డైరెక్టర్ కథను చివరివరకు థ్రిల్లింగ్‌గా నడిపించాడు. మొదటిభాగంతో చూడకపోయినా సీక్వెల్ లో ప్రేక్షకులు లీనమయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెసయ్యాడు.
(3 / 4)
ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఉత్కంఠ పోనూపోనూ తగ్గుతూ పోతుంది. . టిఫికల్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు డిమాంటి కాలనీ 2 కథను రాసుకున్నాడు. కొన్ని సీన్స్‌లో దర్శకుడు కన్ఫ్యూజ్ అవుతూ ఆడియెన్‌ను గందరగోళానికి గురిచేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇతర గ్యాలరీలు