Horror Comedy Movies OTT: ఓటీటీలో తెలుగులో ఉన్న ఈ 5 బెస్ట్ హారర్ కామెడీ సినిమాలను చూశారా లేదా?
- Horror Comedy Movies OTT: ఓటీటీలో ఐదు బెస్ట్ తెలుగు హారర్ కామెడీ మూవీస్ ఏవో తెలుసా? అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ మూవీస్ ఉన్నాయి. మరి అవేంటో, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

(2 / 6)
Horror Comedy Movies OTT: తెలుగులో 2013లో వచ్చిన ప్రేమ కథా చిత్రమ్ ఇందులో ఒకటి. సుధీర్ బాబు, నందిత నటించిన ఈ మూవీని జే ప్రభాకర రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
(3 / 6)
Horror Comedy Movies OTT: గీతాంజలి కూడా హారర్ కామెడీ జానర్లో వచ్చిన సినిమాయే. అంజలి లీడ్ రోల్లో నటించింది. దెయ్యం ఉన్న ఓ అపార్ట్‌మెంట్, అందులో ఉండే వాళ్ల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ మూవీ ఆహా వీడియోలో అందుబాటులో ఉంది.
(4 / 6)
Horror Comedy Movies OTT: జాంబీ రెడ్డి 2021లో రిలీజైన హారర్ కామెడీ మూవీ. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఇండియాలో జాంబీ థీమ్ పై వచ్చిన తొలి సినిమా. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
(5 / 6)
Horror Comedy Movies OTT: తాప్సీ. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు నటించిన మూవీ ఆనందో బ్రహ్మ. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను.. జీ5 ఓటీటీలో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు