(1 / 5)
తెలుగు స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. విహార యాత్రకు థాయ్ లాండ్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది.
(instagaram/sravanthi_chokarapu)(2 / 5)
థాయ్ లాండ్ వెకేషన్ కు వెళ్లిన స్రవంతి చొక్కారపు హాట్ ఫోటోస్ తో అలరిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడూ లేటెస్ట్ పిక్స్ పోస్టు చేస్తోంది. ఈ ఫొటోస్ తో కుర్రకారు మతి పోగొడుతోంది.
(instagaram/sravanthi_chokarapu)(3 / 5)
స్రవంతి చొక్కారపు టీవీ షోలు, మూవీ ఈవెంట్లలో యాంకరింగ్ తో అలరిస్తోంది. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. అందం, వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటోంది. సుమ తర్వాత స్రవంతి అనేలా మూవీ ఈవెంట్స్ నిర్వహిస్తోంది.
(instagaram/sravanthi_chokarapu)(4 / 5)
స్రవంతి ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ అందం ఏంటి బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లయిన తరగని అందంతో సోయగాల విందు వడ్డిస్తోంది.
(instagaram/sravanthi_chokarapu)(5 / 5)
యూట్యూబ్ ఛానెల్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్రవంతి.. బిగ్ బాస్ తో ఫేమస్ అయింది. జబర్దస్త్ లోనూ యాంకర్ గా చేసింది. మహంకాళి, ముఖచిత్రం సినిమాల్లో చేసింది.
(instagaram/sravanthi_chokarapu)ఇతర గ్యాలరీలు