Rithu Chowdhary New Car: కొత్త కారు కొన్న యాంకర్ రితూ చౌదరి.. ఈ కారు ధర ఎంతంటే?-telugu anchor rithu chowdhary buys toyota innova hycross know the price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rithu Chowdhary New Car: కొత్త కారు కొన్న యాంకర్ రితూ చౌదరి.. ఈ కారు ధర ఎంతంటే?

Rithu Chowdhary New Car: కొత్త కారు కొన్న యాంకర్ రితూ చౌదరి.. ఈ కారు ధర ఎంతంటే?

Jun 18, 2024, 09:46 PM IST Chatakonda Krishna Prakash
Jun 18, 2024, 09:46 PM , IST

  • Rithu Chowdhary New Car: తెలుగు యాంకర్ రితూ చౌదరి కొత్తగా కారు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

తెలుగు టీవీ యాంకర్, జబర్దస్త్ బ్యూటీ రితూ చౌదరి కారు కొనుగోలు చేశారు. ఈ కారుకు షోరూం వద్దే పూజ చేశారు. 

(1 / 5)

తెలుగు టీవీ యాంకర్, జబర్దస్త్ బ్యూటీ రితూ చౌదరి కారు కొనుగోలు చేశారు. ఈ కారుకు షోరూం వద్దే పూజ చేశారు. (Instagram)

తాను కారు కొనుక్కున్నానంటూ నేడు (జూన్ 18) ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో పోస్ట్ చేశారు రితూ చౌదరి. వెల్‍కమ్ హౌం అంటూ క్యాప్షన్ పెట్టారు. 

(2 / 5)

తాను కారు కొనుక్కున్నానంటూ నేడు (జూన్ 18) ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో పోస్ట్ చేశారు రితూ చౌదరి. వెల్‍కమ్ హౌం అంటూ క్యాప్షన్ పెట్టారు. 

కారు డెలివరీకి సంబంధించిన పనులను పూర్తి చేశారు రితూ చౌదరి. ఆ తర్వాత కారు ముందు కొబ్బరికాయ కొట్టారు. 

(3 / 5)

కారు డెలివరీకి సంబంధించిన పనులను పూర్తి చేశారు రితూ చౌదరి. ఆ తర్వాత కారు ముందు కొబ్బరికాయ కొట్టారు. (Instagram)

‘టొయోటా ఇన్నోవా హైక్రాస్’ లగ్జరీ కారును రితూ చౌదరి కొనుగోలు చేశారు. ఈ కారు ఆన్‍రోడ్ ధర సుమారు రూ.32లక్షలుపైనే ఉంది. 

(4 / 5)

‘టొయోటా ఇన్నోవా హైక్రాస్’ లగ్జరీ కారును రితూ చౌదరి కొనుగోలు చేశారు. ఈ కారు ఆన్‍రోడ్ ధర సుమారు రూ.32లక్షలుపైనే ఉంది. 

రితూ చౌదరి గతంలో కొంతకాలం జబర్దస్త్ కామెడీ టీవీ షోలో నటించారు. గోరింటాకు, ఇంటిగుట్టు సహా మరో రెండు సీరియళ్లలో కనిపించారు. కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం దావత్ అనే ఓ షోకు ఆమె యాంకర్‌గా ఉన్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు