(1 / 5)
యశోద సీరియల్‌లో టైటిల్ పాత్రలో అచ్చ తెలుగు అమ్మాయి హారిక సాధు నటిస్తోంది.
(2 / 5)
అనంతపురంలో పుట్టి పెరిగిన హారిక సాధు కళ్యాణి సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
(3 / 5)
ఈటీవీలో టెలికాస్ట్ అయిన రావోయి చందమామ సీరియల్‌లో హీరోయిన్‌గా హారిక కనిపించింది.
(4 / 5)
తిరుమగల్ సీరియల్‌తో తమిళ ప్రేక్షకులను మెప్పించింది.
(5 / 5)
యశోద సీరియల్ త్వరలోనే ఈటీవీలో టెలికాస్ట్ కాబోతోంది. వైష్ణో టెలిఫిల్మ్ సంస్థ ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది.
ఇతర గ్యాలరీలు