టెలిగ్రామ్ యాప్‌లో సరికొత్త ఫీచర్స్.. వాట్సాప్‌కు పోటీగా!
- సామాజిక మాధ్యమాల మధ్య పోటీ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో యాప్స్ అన్ని కొత్త కొత్త ఫీచర్స్‌ను లాంచ్ చేసి, కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. తాజాగా.. ఈ జాబితాలోకి చేరింది టెలిగ్రామ్. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..

(1 / 5)
టెలిగ్రామ్ ఛానెల్స్.. ఇకపై స్టోరీలను పోస్ట్ చేయవచ్చు. యూజర్స్ యాక్సెస్ ఇస్తే, వాటిని చూడవచ్చు. అయితే రోజుకు ఒకటే స్టోరీని పెట్టొచని తెలుస్తోంది.
(2 / 5)
రియాక్షన్ స్టిక్కర్స్‌ని కూడా ప్రవేశపెట్టింది టెలిగ్రామ్. ఛానెల్స్, యూజర్స్.. తమ స్టోరీలకు వీటిని యాడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్ ప్యానెల్లో క్లౌడ్ ఐకాన్ మీద ప్రెస్ చేసి, ఫేవరెట్ ఎమోజీని ఎంచుకోవడమే. ప్రీమియం సబ్స్క్రైబర్లు.. వారే సొంతంగా ఎమోజీలను క్రియేట్ చేసుకోవచ్చు.
(3 / 5)
యూజర్లు.. తమ స్టోరీల్లోని ఫొటోలు, వీడియోలకు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మరింత ఫీల్‌ను ఇస్తుంది.
(4 / 5)
వాట్సాప్‌లో ఉన్నట్టుగానే.. టెలిగ్రామ్‌లో కూడా 'వ్యూ-వన్స్ మీడియా' ఫీచర్ వచ్చింది. 30 సెకన్ల పాటు ఈ మీడియా ఫైల్‌ను చూడవచ్చు.
ఇతర గ్యాలరీలు