Telangana Tourism : కార్తీక మాసం వేళ 'యాదాద్రీశుడి' దర్శనం - దారి మధ్యలో కొలనుపాక కూడా చూడొచ్చు, రూ.1499కే టూర్ ప్యాకేజీ-telangana tourism operate yadagirigutta tour package from hyderabad in november 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : కార్తీక మాసం వేళ 'యాదాద్రీశుడి' దర్శనం - దారి మధ్యలో కొలనుపాక కూడా చూడొచ్చు, రూ.1499కే టూర్ ప్యాకేజీ

Telangana Tourism : కార్తీక మాసం వేళ 'యాదాద్రీశుడి' దర్శనం - దారి మధ్యలో కొలనుపాక కూడా చూడొచ్చు, రూ.1499కే టూర్ ప్యాకేజీ

Nov 10, 2024, 11:04 AM IST Maheshwaram Mahendra Chary
Nov 10, 2024, 11:04 AM , IST

  • TG Tourism Yadagirigutta Tour : ఈ కార్తీక మాసం వేళ యాదాద్రీశుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..?  హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది.  అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. దారి మధ్యలో కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు…

కార్తీక మాసం వేళ యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

(1 / 7)

 బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.టికెట్ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 1499, పిల్లలకు రూ.1199గా ఉంటుంది.కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ప్యాకేజీ ముగుస్తుంది

(2 / 7)

టూర్ ప్యాకేజీలో భాగంగా… ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతారు. ఉదయం 10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.

(3 / 7)

ఉదయం 11:30 AM గంటలకు కొలనుపాక నుంచి బయల్దేరుతారు. 12:30 PMకు యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శిస్తారు. 1:30 PM to 2:00 PM హరిత హోటల్ లో భోజనం చేస్తారు.

(4 / 7)

సాయంత్రం 4:30 గంటలకు సురేంద్రపురికి వెళ్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగ్ లను చూస్తారు, రాత్రి 9:30 PM గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలనుకునే వారు  https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. 

(6 / 7)

ఈ టూర్ ప్యాకేజీనే కాదు… తెలంగాణ టూరిజం అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://tourism.telangana.gov.in/home లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీల వివరాలను చూడొచ్చు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు