Telangana Tourism : 'హైదరాబాద్' సిటీ ట్రిప్ - రూ. 380కే వన్ డే టూర్ ప్యాకేజీ, వీటన్నింటిని చూడొచ్చు...!-telangana tourism operate one day hyderabad city tour package with low ticket price full details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : 'హైదరాబాద్' సిటీ ట్రిప్ - రూ. 380కే వన్ డే టూర్ ప్యాకేజీ, వీటన్నింటిని చూడొచ్చు...!

Telangana Tourism : 'హైదరాబాద్' సిటీ ట్రిప్ - రూ. 380కే వన్ డే టూర్ ప్యాకేజీ, వీటన్నింటిని చూడొచ్చు...!

Published Jul 04, 2024 09:28 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 04, 2024 09:28 PM IST

  • Hyderabad City Tour Package : హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లన్నీ చూసేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే జర్నీ ముగుస్తుంది.

హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు తెలంగాణ టూరిజం సిటీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతి రోజు ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తారు. 

(1 / 7)

హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు తెలంగాణ టూరిజం సిటీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతి రోజు ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తారు. 

(image source from unsplash.com)

కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.  ఇందులో భాగంగా బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్‌ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ సందర్శించవచ్చు.

(2 / 7)

హైదరాబాద్ లోని హియామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ అనుమతిస్తారు.అన్ని మ్యూజియంలు శుక్రవారం మూసివేస్తారు. ఇందుకు బదులుగా శుక్రవారం నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. మీరు వెళ్లే రోజును బట్టి ఓ అంచనాకు రావొచ్చు.

(3 / 7)

హైదరాబాద్ లోని హియామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ అనుమతిస్తారు.

అన్ని మ్యూజియంలు శుక్రవారం మూసివేస్తారు. ఇందుకు బదులుగా శుక్రవారం నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. మీరు వెళ్లే రోజును బట్టి ఓ అంచనాకు రావొచ్చు.

(image source from unsplash.com)

హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజీ ధరలు : నాన్ A/Cలో పెద్ద వారికి రూ. అడల్ట్- రూ.380గా నిర్ణయించారు. చిన్నారులకు రూ.300గా ఉంది. ఏసీ జర్నీలో అయితే పెద్దలకు రూ.500,  చిన్నారులకు రూ.400గా ఉంది.

(4 / 7)

ఈ ప్యాకేజీ బుకింగ్ కోసం 07:30 AM - రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్- ఫోన్: 9848126947ను సంప్రదించవచ్చు. ఇదే కాకుండా… 07:45 AM- రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్- ఫోన్: 8367285285కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.

(5 / 7)

08:15 AM - CRO బషీర్‌బాగ్, గ్రౌండ్ ఫ్లోర్ శకర్ భవన్, ఎదురుగా. సీసీఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్, టాటా మోటార్స్ పక్కన, బషీర్‌బాగ్, హైదరాబాద్- Ph నం: 9848540371 నెంబర్ ను సంప్రదించవచ్చు. 

(6 / 7)

మీరే వెళ్లే ప్రదేశాల వద్ద ఎంట్రీ టికెట్ తో పాటు భోజన ఖర్చులను సొంతంగానే భరించాల్సి ఉంటుంది. https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు