Telangana Tourism : అరకు అందాలను చూసొస్తారా..? హైదరాబాద్ నుంచి టూర్​ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే-telangana tourism operate hyderabad to araku tour package latest detials read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Telangana Tourism : అరకు అందాలను చూసొస్తారా..? హైదరాబాద్ నుంచి టూర్​ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే

Telangana Tourism : అరకు అందాలను చూసొస్తారా..? హైదరాబాద్ నుంచి టూర్​ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే

Aug 23, 2024, 05:05 PM IST Maheshwaram Mahendra Chary
Aug 23, 2024, 05:05 PM , IST

  • అరకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ నుంచి బస్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. అరకు మాత్రమే కాదు.. అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి వంటి టూరిస్ట్ ప్రాంతాలను కూడా చూడొచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.

ప్రకృతి పచ్చగా ఉండే ఈ సీజన్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది.

(1 / 6)

ప్రకృతి పచ్చగా ఉండే ఈ సీజన్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది.(Image Source From unsplash.com)

అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు ఈ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.  హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.

(2 / 6)

అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు ఈ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.  హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.(Image Source From unsplash.com)

ప్రస్తుతం ఆగస్టు 28, 2024వ తేదీన ఈ జర్నీ అందుబాటులో ఉంది. Araku Tour - Telangana Tourism పేరుతో టూరిజం వెబ్ సైట్లో కనిపిస్తుంది.  4 రోజులపాటు జర్నీ ఉంటుంది. 

(3 / 6)

ప్రస్తుతం ఆగస్టు 28, 2024వ తేదీన ఈ జర్నీ అందుబాటులో ఉంది. Araku Tour - Telangana Tourism పేరుతో టూరిజం వెబ్ సైట్లో కనిపిస్తుంది.  4 రోజులపాటు జర్నీ ఉంటుంది. (Image Source From unsplash.com)

చూసే ప్రాంతాలు : అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి

(4 / 6)

చూసే ప్రాంతాలు : అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి(Image Source From unsplash.com)

ఫస్ట్ డే హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.  

(5 / 6)

ఫస్ట్ డే హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.  (Image Source From unsplash.com)

 ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు. నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ.  రూ. 6,999గా  ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=93&journeyDate=2024-08-28&adults=2&childs=0 లింక్ పై క్లిక్ చేసి నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు.

(6 / 6)

 ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు. నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ.  రూ. 6,999గా  ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=93&journeyDate=2024-08-28&adults=2&childs=0 లింక్ పై క్లిక్ చేసి నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు.(image source from @tstdcofficial X Account)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు