Telangana Tourism : చౌమహల్లా, ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ చూసొద్దామా..! వన్ డే టూర్ ప్యాకేజీ వచ్చేసింది, వివరాలివే-telangana tourism operate chowmahalla palace and falaknuma palace tour package in low budget details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : చౌమహల్లా, ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ చూసొద్దామా..! వన్ డే టూర్ ప్యాకేజీ వచ్చేసింది, వివరాలివే

Telangana Tourism : చౌమహల్లా, ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ చూసొద్దామా..! వన్ డే టూర్ ప్యాకేజీ వచ్చేసింది, వివరాలివే

Nov 23, 2024, 11:24 AM IST Maheshwaram Mahendra Chary
Nov 23, 2024, 11:24 AM , IST

  • హైదరాబాద్ నగరంలోని చౌహముల్లా ప్యాలెస్, ఫలక్ నుమా ప్యాలెస్ అందాలను చూశారా..? అయితే తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.  పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి…..

హైదరాబాద్ నగరంలో ఉన్న నిజాం ప్యాలెస్ లను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

(1 / 7)

హైదరాబాద్ నగరంలో ఉన్న నిజాం ప్యాలెస్ లను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే Nizam Palaces Tour పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.

(2 / 7)

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే Nizam Palaces Tour పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.

మధ్యాహ్నం 12.00 pm.. బేగంపేట్ లోని టూరిజం ప్లాజా నుంచి బస్సు బయల్దేరుతుంది. 12.15 pm .. తాజ్ కృష్ణకు చేరుకుంటుంది. 12.45 pm - ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు.

(3 / 7)

మధ్యాహ్నం 12.00 pm.. బేగంపేట్ లోని టూరిజం ప్లాజా నుంచి బస్సు బయల్దేరుతుంది. 12.15 pm .. తాజ్ కృష్ణకు చేరుకుంటుంది. 12.45 pm - ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు.(image source KTR Twitter Account)

ముందుగా చౌహముల్లా ప్యాలెస్ అందాలను వీక్షిస్తారు. . ఆ తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ ను సందర్శిస్తారు. 7వ నిజాం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను 'రాయల్ గెస్ట్ హౌస్‌'గా వినియోగించుకున్నారు.

(4 / 7)

ముందుగా చౌహముల్లా ప్యాలెస్ అందాలను వీక్షిస్తారు. . ఆ తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ ను సందర్శిస్తారు. 7వ నిజాం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను 'రాయల్ గెస్ట్ హౌస్‌'గా వినియోగించుకున్నారు.

టూర్ ప్యాకేజీ ధరలు :పెద్దలకు రూ. 2400గా నిర్ణయించారు. చిన్నారులకు రూ. 1,920గా టికెట్ ధర ఉంది. 

(5 / 7)

టూర్ ప్యాకేజీ ధరలు :పెద్దలకు రూ. 2400గా నిర్ణయించారు. చిన్నారులకు రూ. 1,920గా టికెట్ ధర ఉంది. 

ఏసీ వాహనంలో వెళ్తే ఛార్జీలు వేరుగా ఉంటాయి. https://tourism.telangana.gov.in/package/nizampalacetour లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

(6 / 7)

ఏసీ వాహనంలో వెళ్తే ఛార్జీలు వేరుగా ఉంటాయి. https://tourism.telangana.gov.in/package/nizampalacetour లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.(image source unsplash)

నిజాం ప్యాలెస్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/packageAvailability?type=Road&groupCode=1&serviceCode=120 

(7 / 7)

నిజాం ప్యాలెస్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/packageAvailability?type=Road&groupCode=1&serviceCode=120 (image source twitter account)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు