IRCTC Shirdi Tour : హైదరాబాద్ - 'షిర్డీ' ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా థీమ్ పార్క్ షో కూడా చూడొచ్చు, ఇవిగో వివరాలు-telangana tourism operate 2 days shiridi flight package from hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour : హైదరాబాద్ - 'షిర్డీ' ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా థీమ్ పార్క్ షో కూడా చూడొచ్చు, ఇవిగో వివరాలు

IRCTC Shirdi Tour : హైదరాబాద్ - 'షిర్డీ' ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా థీమ్ పార్క్ షో కూడా చూడొచ్చు, ఇవిగో వివరాలు

Jun 09, 2024, 01:02 PM IST Maheshwaram Mahendra Chary
Jun 09, 2024, 01:02 PM , IST

  • Telangana Tourism Shirdi Tour 2024 :  షిర్డీకి తెలంగాణ టూరిజం ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. టూర్ షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

షిర్డీకి తొందరగా వెళ్లి రావాలనుకునే వారికోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 2 రోజుల్లోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది.

(1 / 6)

(photo source unshplash.com)

‘Shiridi - Flight Package - Telangana Tourism’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుందిహైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 01. 30 pmకు బయల్దేరుతుంది.

(2 / 6)

‘Shiridi - Flight Package - Telangana Tourism’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది

హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 01. 30 pmకు బయల్దేరుతుంది.

(photo source unshplash.com)

మధ్యాహ్నం 2:50 pmకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:30pmకి హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.

(3 / 6)

రాత్రి 7:00PM-7:30PM మధ్య THEME PARK (BABA SOUND &LIGHT SHOW) షో ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 తర్వాత హోటల్ కు చేరుకుంటారు.

(4 / 6)

ఇక 2వ రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత పంచముఖి గణపతి టెంపుల్ కు వెళ్తారు. ఓల్డ్ షిర్డీని చూస్తారు. kandoba మందిర్ కు వెళ్లటంతో పాటు SAI TEETH ను సందర్శిస్తారు.మధ్యాహ్నం 12.30pmకు చేరుకుంటారు. సాయంత్రం 5:30PMకు హైదరాబాద్ కు ఫ్లైట్ లో చేరుకుంటారు.

(5 / 6)

హైదరాబాద్ - షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర రూ. 12499గా ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ ప్రాసెస్ కూడా పూర్తి చేయవచ్చు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు