Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!-telangana tourism offer srisilam to somasila and sagar to srisailam cruise tour packages 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!

Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!

Oct 23, 2024, 12:36 PM IST Maheshwaram Mahendra Chary
Oct 23, 2024, 12:36 PM , IST

  • Telangana Cruise Tour Packages : తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ ధరలను పేర్కొంది. 

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్ ప్యాకేజీలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఒకేసారి రెండు ప్యాకేజీలపై ప్రకటన చేసింది.

(1 / 7)

తెలంగాణ టూరిజం… స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం- సాగర్ మధ్య ఆపరేట్ చేయనుంది. జర్నీ తేదీలను కూడా ప్రకటించింది.

(2 / 7)

సోమశిల - శ్రీశైలం - సోమశిల మధ్య టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ జర్నీ అక్టోబర్ 26, 2024వ తేదీన ఉంది.  

(3 / 7)

మరోవైపు సాగర్ - శ్రీశైలం - సాగర్ మధ్య కూడా క్రూయిజ్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ ప్యాకేజీ నవంబర్ 2, 2024వ తేదీన అందుబాటులో ఉంది. 

(4 / 7)

వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. 

(5 / 7)

రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంటుంది.  

(6 / 7)

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు  https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా 9848540371 లేదా 9848306435 నెంబర్లను సంప్రదించాలి. marketing@tgtdc.in కు మెయిల్ కూడా చేయవచ్చు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు