TG Tourism Araku Trip : తక్కువ ధరలోనే 'అరకు' ట్రిప్ - సింహాచలం, అన్నవరం కూడా చూడొచ్చు, ప్యాకేజీ పూర్తి వివరాలివే-telangana tourism latest araku tour package from hyderabad city ptice and booking details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Tourism Araku Trip : తక్కువ ధరలోనే 'అరకు' ట్రిప్ - సింహాచలం, అన్నవరం కూడా చూడొచ్చు, ప్యాకేజీ పూర్తి వివరాలివే

TG Tourism Araku Trip : తక్కువ ధరలోనే 'అరకు' ట్రిప్ - సింహాచలం, అన్నవరం కూడా చూడొచ్చు, ప్యాకేజీ పూర్తి వివరాలివే

Published Jun 26, 2024 02:10 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 26, 2024 02:10 PM IST

  • Telangana Tourism Araku Tour Package : హైదరాబాద్ నుంచి అరకు వెళ్లేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే 4 రోజుల పాటు అరకు అందాలను వీక్షించేయవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..

అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. రోడ్డు మార్గం ద్వారా…ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. 

(1 / 7)

అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. రోడ్డు మార్గం ద్వారా…ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. 

(image source from unsplash.com)

కేవలం రూ.6999తో హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.

(2 / 7)

కేవలం రూ.6999తో హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.

(image source from unsplash.com)

Araku Tour - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 4 రోజులు ట్రిప్ కొనసాగుతుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరితో పాటు మరికొన్ని ప్రాంతాలను చూస్తారు.

(3 / 7)

Araku Tour - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

 ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 4 రోజులు ట్రిప్ కొనసాగుతుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరితో పాటు మరికొన్ని ప్రాంతాలను చూస్తారు.

(image source from unsplash.com)

బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు. 

(4 / 7)

ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు. .

(5 / 7)

నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(6 / 7)

నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(image source from unsplash.com)

నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ.  రూ. 6,999గా  ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/package/ArakuTour లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు