తడిసి ముద్దయిన తెలంగాణ.. రోజువారీ పనులపై ప్రభావం-telangana rains how the downpour disrupted peoples lives ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తడిసి ముద్దయిన తెలంగాణ.. రోజువారీ పనులపై ప్రభావం

తడిసి ముద్దయిన తెలంగాణ.. రోజువారీ పనులపై ప్రభావం

Published Jul 20, 2023 08:22 AM IST HT Telugu Desk
Published Jul 20, 2023 08:22 AM IST

  • వర్షాల కారణంగా తెలంగాణ తడిసిముద్దయింది. నేడు రేపు కూడా విస్తారంగా వర్షాలు కురువనున్నట్టు భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం పూట పాఠశాల విద్యార్థులు వర్షంలో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

 హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం కురుస్తుండటంతో రోడ్డు పక్కన వ్యాపారులు పెద్ద గొడుగులతో రక్షణ పొందుతున్న చిత్రం

(1 / 7)

 హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం కురుస్తుండటంతో రోడ్డు పక్కన వ్యాపారులు పెద్ద గొడుగులతో రక్షణ పొందుతున్న చిత్రం

(Mohammed Aleemuddin)

 హైదరాబాద్‌లో ప్లాస్టిక్ షీట్‌లతో వర్షం నుంచి రక్షణ ఇస్తూ ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న దృశ్యం

(2 / 7)

 హైదరాబాద్‌లో ప్లాస్టిక్ షీట్‌లతో వర్షం నుంచి రక్షణ ఇస్తూ ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న దృశ్యం

(AFP)

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న జనం

(3 / 7)

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న జనం

(AP)

దైనందిన జీవితంపై ప్రభావం చూపుతున్న వర్షాలు

(4 / 7)

దైనందిన జీవితంపై ప్రభావం చూపుతున్న వర్షాలు

(AP)

గొడుగుతో రక్షణ పొందుతున్న మహిళ

(5 / 7)

గొడుగుతో రక్షణ పొందుతున్న మహిళ

(AP)

హైదరాబాద్‌లో బస్సు షెల్టర్ల వద్ద ఇదీ పరిస్థితి

(6 / 7)

హైదరాబాద్‌లో బస్సు షెల్టర్ల వద్ద ఇదీ పరిస్థితి

(AP)

హైదరాబాద్‌లో రోడ్డు పై ఓ వృద్ధురాలు వర్షం నుంచి రక్షణగా ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్న దృశ్యం

(7 / 7)

హైదరాబాద్‌లో రోడ్డు పై ఓ వృద్ధురాలు వర్షం నుంచి రక్షణగా ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్న దృశ్యం

(AP)

ఇతర గ్యాలరీలు