AP TG Weather Updates : ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు..! తాజా వెదర్ అప్డేట్స్ వివరాలివే
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వాతావరణశాఖ పేర్కొంది. ఆగస్టు 16వ తేదీ వరకు తేలికపాటి వానలే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ తెలిపింది. .
(2 / 6)
ఏపీలో ఇవాళ (ఆగస్టు 11) చూస్తే నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
ఐఎండీ హెదరాబాద్ రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఉదయం 08. 30 గంటలలోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
(5 / 6)
ఇవాళ ఉదయం 08. 30 తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు