CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం
- తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది.

(1 / 6)
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు.
(2 / 6)
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో సీఎం బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతోపాటు దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
(4 / 6)
సీఎం రేవంత్ రెడ్డికి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం అని సీఎం వారితో అన్నారు.
(5 / 6)
న్యూయార్క్ నగరం నుంచి మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాబోయే 10 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరుగనున్నాయి.
ఇతర గ్యాలరీలు