తెలుగు న్యూస్ / ఫోటో /
IPL Match at Uppal : ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి - మ్యాచ్ లో సెలబ్రిటీల సందడి
- CM Revanth Reddy at Uppal Stadium : ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి .
- CM Revanth Reddy at Uppal Stadium : ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి .
(1 / 5)
ఉప్పల్ స్టేడియంకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన IPL మ్యాచ్‌ను వీక్షించారు.
(Photo Source Twitter)(2 / 5)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో పాటు కుమార్తె కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు.
(Photo Source Twitter)(3 / 5)
ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, బ్రహ్మానందం మ్యాచ్ ను వీక్షించారు.
(Photo Source Twitter)(4 / 5)
సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని… హీరో వెంకటేస్ ఈ మ్యాచ్ ను వీక్షించారు.
(Photo Source Twitter)ఇతర గ్యాలరీలు