TG Budget Session : ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు,రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క
- TG Budget Session : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

(1 / 6)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
(2 / 6)
రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ 2024-25 కు మంత్రి వర్గం ఆమోదం తెలుపనుంది.
(3 / 6)
రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
(4 / 6)
ఈనెల 26న అసెంబ్లీకి సెలవు, 27న బడ్జెట్ పై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు కాగా 29, 30 తేదీల్లో వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
(5 / 6)
ఈ నెల 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
ఇతర గ్యాలరీలు