Realme 12 Pro : రియల్​మీ 12 ప్రో సిరీస్​ ఫీచర్స్​, ధర చెక్​ చేశారా?-tech news realme 12 pro launched check features specs price more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Realme 12 Pro : రియల్​మీ 12 ప్రో సిరీస్​ ఫీచర్స్​, ధర చెక్​ చేశారా?

Realme 12 Pro : రియల్​మీ 12 ప్రో సిరీస్​ ఫీచర్స్​, ధర చెక్​ చేశారా?

Jan 30, 2024, 07:15 AM IST Sharath Chitturi
Jan 30, 2024, 07:15 AM , IST

Realme 12 Pro plus : స్మార్ట్​ఫోన్​ ప్రియులకు అప్డేట్​. రియల్​మీ 12 ప్రో సిరీస్​ తాజాగా ఇండియాలో లాంచ్​ అయ్యింది. సిరీస్​లోని గ్యాడ్జెట్స్​, వాటి ఫీచర్స్​, ధరల వివరాలు మీకోసం..

రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్స్​లో కర్వ్​డ్​ డిస్​ప్లే, టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ డిజైన్​ వంటివి కనిపిస్తున్నాయి. పవర్​ బటన్​, వాల్యూ బటన్​ రైట్​ సైడ్​లో ఉంది. టైప్​-సీ పోర్ట్​, సిమ్​ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్​, స్పీకర్​ వంటివి.. కింది భాగంలో ఉన్నాయి. రేర్​లో సర్క్యులర్​ కెమెరా మాడ్యూల్​ వస్తోంది.

(1 / 5)

రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్స్​లో కర్వ్​డ్​ డిస్​ప్లే, టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ డిజైన్​ వంటివి కనిపిస్తున్నాయి. పవర్​ బటన్​, వాల్యూ బటన్​ రైట్​ సైడ్​లో ఉంది. టైప్​-సీ పోర్ట్​, సిమ్​ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్​, స్పీకర్​ వంటివి.. కింది భాగంలో ఉన్నాయి. రేర్​లో సర్క్యులర్​ కెమెరా మాడ్యూల్​ వస్తోంది.(Realme)

ఈ రియల్​మీ 12 ప్రో, ప్రో+ గ్యాడ్జెట్స్​లో 6.7 ఇంచ్​ కర్వ్​డ్​ ఎడ్జ్​ అమోలెడ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే లభిస్తోంది. రియల్​మీ 12 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 32ఎంపీ టెలిఫొటో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 12 ప్రో+ లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ పెరిస్కోప్​ టెలిఫొటో కెమెరా రేర్​లో వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో.. 16ఎంపీ, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు లభిస్తున్నాయి.

(2 / 5)

ఈ రియల్​మీ 12 ప్రో, ప్రో+ గ్యాడ్జెట్స్​లో 6.7 ఇంచ్​ కర్వ్​డ్​ ఎడ్జ్​ అమోలెడ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే లభిస్తోంది. రియల్​మీ 12 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 32ఎంపీ టెలిఫొటో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 12 ప్రో+ లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ పెరిస్కోప్​ టెలిఫొటో కెమెరా రేర్​లో వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో.. 16ఎంపీ, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు లభిస్తున్నాయి.(Realme)

రియల్​మీ 12 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 1, రియల్​మీ 12ప్రో+ లో స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 2 ప్రాసెసర్లు ఉంటాయి. రెండు ఫోన్స్​ కూడా.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత రియల్​మీ యూఐ 5.0పై పనిచేస్తాయి. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వీటికి లభిస్తున్నాయి,

(3 / 5)

రియల్​మీ 12 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 1, రియల్​మీ 12ప్రో+ లో స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 2 ప్రాసెసర్లు ఉంటాయి. రెండు ఫోన్స్​ కూడా.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత రియల్​మీ యూఐ 5.0పై పనిచేస్తాయి. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వీటికి లభిస్తున్నాయి,(Realme)

రియల్​మీ 12 ప్రో+ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 29,999గా ఉంది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 31,999, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.33,999గా ఉన్నాయి. సబ్​మెరైన్​ బ్లూ, నావిగేటర్​ కలర్స్​లో ఇవి వస్తున్నాయి.

(4 / 5)

రియల్​మీ 12 ప్రో+ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 29,999గా ఉంది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 31,999, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.33,999గా ఉన్నాయి. సబ్​మెరైన్​ బ్లూ, నావిగేటర్​ కలర్స్​లో ఇవి వస్తున్నాయి.(Realme )

ఫ్లిప్​కార్ట్, రియల్​మీ అఫీషియల్​ వెబ్​సైట్​​లో.. ఫిబ్రవరి 6న ఈ గ్యాడ్జెట్స్​ సేల్స్​ మొదలవుతాయి. ఈ ఐసీఐసీఐ బ్యాంక్​ ట్రాన్సాక్షన్స్​పై రూ. 2వేల వరకు డిస్కౌంట్స్​ పొందొచ్చు.

(5 / 5)

ఫ్లిప్​కార్ట్, రియల్​మీ అఫీషియల్​ వెబ్​సైట్​​లో.. ఫిబ్రవరి 6న ఈ గ్యాడ్జెట్స్​ సేల్స్​ మొదలవుతాయి. ఈ ఐసీఐసీఐ బ్యాంక్​ ట్రాన్సాక్షన్స్​పై రూ. 2వేల వరకు డిస్కౌంట్స్​ పొందొచ్చు.(Realme)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు