హానర్​ ఎక్స్​9బీ 5జీ ఫీచర్స్​ చెక్​ చేశారా?-tech news check out honor x9b 5g smartphone features before india launch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హానర్​ ఎక్స్​9బీ 5జీ ఫీచర్స్​ చెక్​ చేశారా?

హానర్​ ఎక్స్​9బీ 5జీ ఫీచర్స్​ చెక్​ చేశారా?

Published Feb 13, 2024 01:01 PM IST Sharath Chitturi
Published Feb 13, 2024 01:01 PM IST

  • హానర్​ ఎక్స్​9బీ ఇండియా లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్​ఫోన్​కి చెందిన ఫీచర్స్​ని ఇక్కడ తెలుసుకుందాము..

ఈ హానర్​ ఎక్స్​9బీ స్మార్ట్​ఫోన్​.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉంది. హానర్​ ఎక్స్​9బీలో.. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ కర్వ్​డ్​ ఎడ్జ్​ అమోలెడ్​ స్క్రీన్​ ఉంటుంది. ఫింగర్​ప్రింట్​ స్కానర్​ ఇంటిగ్రేటెడ్​గా ఉంది.

(1 / 5)

స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 1 ప్రాసెసర్​ ఈ హానర్​ కొత్త స్మార్ట్​ఫోన్​లో ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్​ 13 లేదా ఆండ్రాయిడ్​ 14 సాఫ్ట్​వేర్​పై ఈ హానర్​ మొబైల్​ పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్​, 8జీబీ వర్చ్యువల్​ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ వంటివి ఇందులో భాగం.

(2 / 5)

హానర్​ ఎక్స్​9బీలో 108ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా వస్తుందని సంస్థ.. అధికారికంగా ప్రకటించేసింది.  ఏఐ పవర్డ్​ మోషన్​ సెన్సింగ్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

(3 / 5)

ఫిబ్రవరి 15న జరగనున్న ఓ ఈవెంట్​లో.. ఈ ఎక్స్​9బీ స్మార్ట్​ఫోన్​ని సంస్థ లాంచ్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(4 / 5)

హానర్​ ఎక్స్​9బీ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ చూస్తుంటే.. ఇదొక మిడ్​ రేంజ్​ మొబైల్​గా ఉందని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు