Team India: టీమిండియా ఓడిన మ్యాచ్‌లు 700.. ఆ జాబితాలో టాప్ 5లోకి.. మిగిలిన నాలుగు టీమ్స్ ఇవే-team india lose 700 matches in international cricket england top the list indian national cricket team in third position ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Team India: టీమిండియా ఓడిన మ్యాచ్‌లు 700.. ఆ జాబితాలో టాప్ 5లోకి.. మిగిలిన నాలుగు టీమ్స్ ఇవే

Team India: టీమిండియా ఓడిన మ్యాచ్‌లు 700.. ఆ జాబితాలో టాప్ 5లోకి.. మిగిలిన నాలుగు టీమ్స్ ఇవే

Jan 29, 2025, 02:22 PM IST Hari Prasad S
Jan 29, 2025, 02:22 PM , IST

Team India: టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలిపి ఓడిన మ్యాచ్‌ల సంఖ్య 700కు చేరింది. ఇంగ్లండ్ తో మూడో టీ20లో ఓడిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ అవాంఛిత రికార్డును అందుకుంది. అంతకంటే ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఉన్నాయి.

Team India: ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో ఓడటం ద్వారా టీమిండియా మరో అనుకోని జాబితాలో కూడా చేరింది. ఈ ఓటమి ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లు కలిపి 700, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లలో ఓడిన జట్ల జాబితాలోకి చేరడం గమనార్హం.

(1 / 6)

(BCCI X)

Team India: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడి అత్యధిక మ్యాచ్ లు ఓడిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది, ఇప్పటివరకు ఆ టీమ్ 2,090 మ్యాచ్ లు ఆడి, వాటిలో 777 (టెస్టులు, వన్డేలు, టీ20లతో కలిపి) ఓడిపోయింది. 

(2 / 6)

(REUTERS)

Team India: ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న టీమ్ వెస్టిండీస్. ఆ టీమ్ ఇప్పటి వరకూ 1,682 మ్యాచ్ ల్లో 740 మ్యాచ్ ల్లో ఓడింది. 

(3 / 6)

(AFP)

Team India: టీమిండియా మంగళవారం (జనవరి 28) ఇంగ్లండ్ తో తన 1686వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఇందులో 700 మ్యాచ్ లలో ఓడింది. మూడో టీ20లో ఓటమితో ఈ జాబితాలో చేరింది.

(4 / 6)

(Surjeet Yadav ANI)

Team India: అత్యధిక మ్యాచ్ లలో ఓడిన జట్ల జాబితాలో శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ 1456 అంతర్జాతీయ మ్యాచ్ లలో 686 మ్యాచ్ లలో ఓడింది. 

(5 / 6)

(AP)

Team India: న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటివరకు 1,533 మ్యాచ్ లు ఆడి 681 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.

(6 / 6)

(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు