Rishabh Pant Net Worth: ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో కూడా రిష‌బ్‌ పంత్ టాప్‌ - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది ఇన్‌క‌మ్ ఎంతంటే?-team india cricketer rishabh pant net worth and total earnings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rishabh Pant Net Worth: ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో కూడా రిష‌బ్‌ పంత్ టాప్‌ - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది ఇన్‌క‌మ్ ఎంతంటే?

Rishabh Pant Net Worth: ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో కూడా రిష‌బ్‌ పంత్ టాప్‌ - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది ఇన్‌క‌మ్ ఎంతంటే?

Published Nov 29, 2024 02:27 PM IST Nelki Naresh Kumar
Published Nov 29, 2024 02:27 PM IST

Rishabh Pant Net Worth: ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో కూడా పంత్ జోరు - టీమిండియా క్రికెట‌ర్ ఏడాది ఇన్‌క‌మ్ ఎంతంటే? ఐపీఎల్‌లోనే రిచెస్ట్ ప్లేయ‌ర్‌గా రిష‌బ్ పంత్ నిలిచాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్ల‌కు పంత్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫ్రాంఛైజ్ కొనుగోలు చేసింది.

రిష‌బ్ పంత్ ఏడాది సంపాద‌న 120 కోట్ల‌కునే ఉన్నట్లు స‌మాచారం. క్రికెట్‌తో పాటు బ్రాండ్స్ ద్వారానే పంత్‌కు అత్య‌ధికంగా ఆదాయం ల‌భిస్తోంది. 

(1 / 5)

ఐపీఎల్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు పంత్ 75 కోట్ల వ‌ర‌కు ఆదాయాన్ని సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. 

(2 / 5)

బీసీసీఐ బీ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను పొందిన పంత్  ఏడాదికి 3 కోట్ల వ‌ర‌కు అందుకున్నాడు. మ్యాచ్ ఫీజుల ద్వారా టెస్టుల్లో ( ఒక్కో మ్యాచ్‌కు 15 ల‌క్ష‌లు), వ‌న్డే (ఆరు ల‌క్ష‌లు) టీ20 (3 ల‌క్ష‌లు) ద్వారా పంత్ కోట్ల‌లో ద‌క్కించుకుంటున్నాడు. 

(3 / 5)

అడిడాస్‌తో పాటు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్‌, నేష‌న‌ల్ బ్రాండ్స్‌కు పంత్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు. ఒక్కో యాడ్‌లో న‌టించినందుకు నాలుగు కోట్ల వ‌ర‌కు పంత్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం.

(4 / 5)

పంత్ ద‌గ్గ‌ర మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌సీ, జీఎల్ఈ,  ఫోర్డ్ ముస్టాగ్‌తో పాటు మ‌రికొన్ని ఖ‌రీదైన కార్లు ఉన్నాయి

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు