తెలుగు న్యూస్ / ఫోటో /
Rishabh Pant: ఐదో టెస్ట్‌లో 29 బాల్స్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ - యాభై ఏళ్ల రికార్డ్ బ్రేక్
Rishabh Pant: ఆస్ట్రేలియాతో జరుగుతో ఐదో టెస్ట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 29 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన పంత్ యాభై ఏళ్ల రేర్ రికార్డును బ్రేక్ చేశాడు.
(1 / 5)
ఐదో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా బౌలర్లను బెంబేలెత్తించాడు రిషబ్ పంత్.
(2 / 5)
సెకండ్ ఇన్నింగ్స్‌లో 33 బాల్స్‌లోనే 61 పరుగులు చేశాడు పంత్. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
(3 / 5)
ఈ మ్యాచ్‌లో 29 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు పంత్. టీమిండియా తరఫున టెస్టుల్లో పంత్ చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది కావడం గమనార్హం.
ఇతర గ్యాలరీలు