TDP Chandra Babu: సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు-tdp president chandrababu started visiting irrigation projects ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tdp Chandra Babu: సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

TDP Chandra Babu: సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Aug 01, 2023, 12:47 PM IST HT Telugu Desk
Aug 01, 2023, 12:47 PM , IST

  • TDP Chandra Babu: కర్నూల్  సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా  టీడీపీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు  ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘన స్వాగతం  లభించింది. చంద్రబాబుకు  ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు స్వాగతం తెలిపారు. 

విమానాశ్రయం వెలుపల చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న అభిమానులు

(1 / 6)

విమానాశ్రయం వెలుపల చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న అభిమానులు

కార్యకర్తలకు అభావాదం చేస్తున్న చంద్రబాబు

(2 / 6)

కార్యకర్తలకు అభావాదం చేస్తున్న చంద్రబాబు

ఓర్వకల్లు విమానాశ్రయం వెలుపల చంద్రబాబు

(3 / 6)

ఓర్వకల్లు విమానాశ్రయం వెలుపల చంద్రబాబు

విమానాశ్రయం నుంచి వెలుపలకు వస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

(4 / 6)

విమానాశ్రయం నుంచి వెలుపలకు వస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

చంద్రబాబు రాక కోసం అభిమానుల ఎదురు చూపులు

(5 / 6)

చంద్రబాబు రాక కోసం అభిమానుల ఎదురు చూపులు

చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

(6 / 6)

చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు