భద్రతకు సాటిలేని Tata Punch కారులో Camo Edition లాంచ్.. ఫోటోలు చూడండి!
- టాటా మోటార్స్ తమ బ్రాండ్ నుంచి అత్యంత విజయవంతమైన సబ్-కాంపాక్ట్ SUV అయిన టాటా పంచ్ కారులో సరికొత్త కామో ఎడిషన్‌ను గురువారం లాంచ్ చేసింది. Tata Punch Camo Edition కారు ఫోటోలు, విశేషాలు ఇక్కడ చూడండి.
- టాటా మోటార్స్ తమ బ్రాండ్ నుంచి అత్యంత విజయవంతమైన సబ్-కాంపాక్ట్ SUV అయిన టాటా పంచ్ కారులో సరికొత్త కామో ఎడిషన్‌ను గురువారం లాంచ్ చేసింది. Tata Punch Camo Edition కారు ఫోటోలు, విశేషాలు ఇక్కడ చూడండి.
(1 / 6)
టాటా పంచ్ CAMO ఎడిషన్ ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 8.63 లక్షలకు వరకు ఉన్నాయి.(TATA)
(2 / 6)
కొత్త టాటా పంచ్ కామో ఎడిషన్ కార్ క్యాబిన్ భాగంలో.. 7-అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6 స్పీకర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.(TATA)
(3 / 6)
కొత్త ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కార్ 5-స్టార్ GNCAP రేటింగ్ కలిగిన భారతదేశపు అత్యంత సురక్షితమైన సబ్-కాంపాక్ట్ SUV.(Zigwheels)
(4 / 6)
కొత్త టాటా పంచ్ కామో ఎడిషన్ ఇంటీరియర్స్ పరిశీలిస్తే.. కజిరంగా ఎడిషన్ లో ఉన్నట్లుగా ఉన్నాయి.(TATA)
(5 / 6)
టాటా పంచ్ లాంచ్ అయిన కేవలం 10 నెలల్లోనే లక్ష యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయి. ఆగస్టు 2022లో 12,006 యూనిట్ల అమ్మకాలను చూసింది.(TATA)
(6 / 6)
టాటా పంచ్ కామో ఎడిషన్ ఫోలియేజ్ గ్రీన్ అనే రంగులో, డ్యూయల్-టోన్ రూఫ్ కలర్ ఆప్షన్‌లలో (పియానో బ్లాక్ / ప్రిస్టైన్ వైట్) అందుబాటులో ఉంటుంది.(TATA)
ఇతర గ్యాలరీలు