బ్లాక్ డ్రెస్‍లో అనన్య పాండే గ్లామర్ షో.. పసుపు చీరలో మెరిసిన తాప్సీ.. ఐస్‍క్రీమ్ తింటూ భూమి
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే బ్లాక్‍డ్రెస్‍లో తళుక్కుంది. భూమి పడ్నేకర్.. ఐస్ క్రీమ్ తింటూ కెమెరాకు పోజిచ్చారు. తాప్సీ అందంతో మెరిశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 6)
వీకెండ్‍లో అందాల నటీమణులు తళుక్కుమన్నారు. స్టైలిష్ లుక్‍తో అదరగొట్టారు. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
(Instagram)(2 / 6)
బ్లాక్ బ్రాలెట్, దానికి మ్యాచ్ అయ్యే స్కర్ట్, బ్లేజర్ ధరించి గ్లామరస్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. ఎలిగెంట్ లుక్‍తో అదుర్స్ అనిపించారు.
(Instagram)(3 / 6)
బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్.. వైట్ బాడీ కాన్ డ్రెస్‍లో మెరిశారు. సెల్ఫీ దిగుతూ, ఐస్‍క్రీమ్ తింటూ కెమెరాలతో పోజులు ఇచ్చారు.
(Instagram)(4 / 6)
అమెరికన్ సింగర్ కేటి పెర్రీ.. ఆరెంజ్ కలర్ డ్రెస్‍లో న్యూయార్క్ నగరంలో హొయలు ఒలికించారు. సింపుల్, స్టైలిష్ లుక్‍తో ఆకట్టుకున్నారు.
(Instagram)(5 / 6)
లాంగ్ గౌన్‍లో బాలీవుడ్ సీనియర్ భామ ప్రీతి జింటా ట్రెండీగా కనిపించారు. వన్ షోల్డర్ నెక్‍లైన్, లూజ్ ఫిట్‍తో స్టైలిష్‍గా ఉన్న డ్రెస్‍లో మైమరిపించారు.
(Instagram)ఇతర గ్యాలరీలు