తెలుగు న్యూస్ / ఫోటో /
Anjali Photos: 2013 లో షూటింగ్ కంప్లీట్ - 2025లో రిలీజ్ - బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అంజలి మూవీ!
రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్‌లో పార్వతమ్మ పాత్రలో కనిపించింది అంజలి. డీ గ్లామర్ రోల్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది. అంజలి కెరీర్‌లో బెస్ట్ రోల్స్‌లో ఒకటిగా పార్వతమ్మ పాత్ర మిగిలిపోయింది.
(1 / 5)
వైట్ ఫ్లోరల్ డిజైన్ డ్రెస్‌లో అందాలతో కనువిందు చేస్తోన్న చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంజలి. ఈ లేటెస్ట్ ఫొటోల్లో స్లిమ్ లుక్‌లో అంజలి కనిపించింది.
(2 / 5)
గేమ్ ఛేంజర్‌తో పాటు అంజలి హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మధగజరాజా కూడా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(3 / 5)
మధగజరాజా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే 32 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఇతర గ్యాలరీలు