తెలుగు న్యూస్ / ఫోటో /
Tamannah Crazy looks: బ్యాగీ డెనిమ్ జీన్స్‌లో తమన్నా క్రేజీ లుక్స్ వైరల్
- Tamannah Crazy looks: మిల్కీ బ్యూటీ తమన్నా ఓ బ్యాగీ డెనిమ్ జీన్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సింపుల్ లుక్ లోనూ ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.

(1 / 5)
Tamannah Crazy looks: చూశారుగా.. తమన్నా స్వాగ్ ఎలా ఉందో. ఓ డిఫరెంట్ బ్యాగీ డెనిమ్ జీన్స్, స్లీవ్‌లెస్ వైట్ టాప్ లో తమన్నా చాలా హాట్ గా కనిపించింది.
(Varinder Chawla)(2 / 5)
Tamannah Crazy looks: ముంబైలోని బాంద్రాలో తమన్నా ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఫొటోగ్రాఫర్లు కనిపించగానే ఇలా స్మైల్ ఇస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
(3 / 5)
Tamannah Crazy looks: అసలు ఎలాంటి మేకప్ లేకుండా ఈ జీన్స్, వైట్ టాప్ లోనూ తమన్నా చాలా స్టైలిష్ గా కనిపించి అలరించింది.
(4 / 5)
Tamannah Crazy looks: తమన్నా ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఏ ఈవెంట్ కు వెళ్లినా ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు