Tamannah Red Hot look: రెడ్ హాట్ లుక్‌లో తమన్నా.. అందంతో చంపేస్తున్న మిల్కీ బ్యూటీ
- Tamannah Red Hot look: టాలీవుడ్, బాలీవుడ్ నటి తమన్నా భాటియా రెడ్ హాట్ లుక్‌లో కనిపించి కనువిందు చేసింది. ఈ మిల్కీ బ్యూటీ తన అందంతో చంపేస్తోంది.
- Tamannah Red Hot look: టాలీవుడ్, బాలీవుడ్ నటి తమన్నా భాటియా రెడ్ హాట్ లుక్‌లో కనిపించి కనువిందు చేసింది. ఈ మిల్కీ బ్యూటీ తన అందంతో చంపేస్తోంది.
(1 / 6)
Tamannah Red Hot look: తమన్నా భాటియా ఈ మధ్య ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంటి దగ్గర ఇలా రెడ్ హాట్ లుక్ లో కనిపించింది. కెమెరాలను చూడగానే ఫొటోలకు పోజులిచ్చింది.
(2 / 6)
Tamannah Red Hot look: ఈ ఫొటోల్లో తమన్నా రెడ్ కలర్ డీప్ నెక్ వన్ పీస్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది
(3 / 6)
Tamannah Red Hot look: తమన్నా కెమెరాలకు ఫ్లయింగ్ కిస్ లు ఇస్తుండగా.. ఆమె వెనుక బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ నవ్వుతూ కనిపించాడు.
(4 / 6)
Tamannah Red Hot look: తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి పబ్లిగ్గా చెప్పిన తర్వాత ఈ మధ్య తమన్నా, విజయ్ ఎక్కడికెళ్లినా ఇలా జంటగానే కనిపిస్తున్నారు.
(5 / 6)
Tamannah Red Hot look: తమన్నా ఈ రెడ్ డ్రెస్ లో ఎక్కువగా మేకప్ లేకుండా చాలా సింపుల్ లుక్ లో కనిపించినా.. ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చేసింది.
ఇతర గ్యాలరీలు