Tamannaah Item Song: వామ్మో...బాలీవుడ్ మూవీలో ఐటెంసాంగ్ కోసం తమన్నా అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందా?
Tamannaah Item Song: సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాదు ఐటెంసాంగ్స్ కూడా తమన్నా వదలడం లేదు. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
(1 / 5)
ఇటీవల రిలీజైన బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ స్త్రీ 2లో తమన్నా ఐటెంసాంగ్ చేసింది. ఆజ్ కీ రాత్ అంటూ సాగిన ఈ పాటలో తమన్నా తన బోల్డ్ స్టెప్పులతో అదరగొట్టింది.
(2 / 5)
తమన్నా పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఐటెంసాంగ్‌కు యూట్యూబ్‌లో ఏకంగా 121 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
(3 / 5)
స్త్రీ 2లో ఐటెంసాంగ్ కోసం తమన్నా కోటిరూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. స్త్రీ మూవీలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేసింది. సీక్వెల్ కోసం నోరా ఫతేహి కంటే నాలుగింతలు ఎక్కువగా తమన్నా రెమ్యునరేషన్ అందుకున్నది.
(4 / 5)
ఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ వేదాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం గమనార్హం. స్త్రీ2, వేదా రెండు సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయి.
ఇతర గ్యాలరీలు