తెలుగు న్యూస్ / ఫోటో /
Tamannaah Saree Photoshoot: బ్లాక్ అండ్ వైట్ శారీలో మిల్కీ బ్యూటీ - బోల్డ్ లుక్‌లో కిర్రాక్
Tamannaah Saree Photoshoot: మోడ్రన్ డ్రెస్‌లలో కంటే చీరకట్టులో హీరోయిన్లు కనిపిస్తే ఆ కిక్కే వేరబ్బా అని ఫ్యాన్స్ ముచ్చటపడిపోతుంటారు. అడపాదడపా చీరకట్టులో కనిపించి అభిమానుల కలల్ని తీరుస్తుంటారు అందాల నాయికలు.
(1 / 5)
సోమవారం తమన్నా చీరకట్టులో మెరిసింది. బ్లాక్ అండ్ వైడ్ కాంబినేషన్ శారీలో బోల్డ్ లుక్‌లో అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
(2 / 5)
తమన్నా శారీ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. శారీలో మిల్కీ బ్యూటీ ఏజ్ మరింత తగ్గిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
(3 / 5)
బంద్రా సినిమాతో ఈ ఏడాది మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది తమన్నా. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
(4 / 5)
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెడుతోంది తమన్నా. 2023లో జీ కర్దా, ఆఖ్‌రీ సచ్ వెబ్‌సిరీస్‌లలో నటించింది తమన్నా.
ఇతర గ్యాలరీలు