Tamannaah in Red Hot Dress: రెడ్ హాట్ డ్రెస్‌లో క్వీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న తమన్నా-tamannaah in red hot dress spices up the sexy look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tamannaah In Red Hot Dress Spices Up The Sexy Look

Tamannaah in Red Hot Dress: రెడ్ హాట్ డ్రెస్‌లో క్వీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న తమన్నా

Oct 19, 2023, 04:31 PM IST Hari Prasad S
Oct 19, 2023, 04:31 PM , IST

  • Tamannaah in Red Hot Dress: రెడ్ హాట్ డ్రెస్‌లో క్వీవేజ్ షోతో పిచ్చెక్కిస్తోంది తమన్నా. తాజా ఫొటో షూట్ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ రెడ్ డ్రెస్ లో ఆమె చాలా సెక్సీగా కనిపించింది.

Tamannaah in Red Hot Dress: చూశారుగా.. తమన్నా హాట్ లుక్స్. రెడ్ డ్రెస్ లో ఇలా మైమరపించే చూపులు, హాట్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తోంది.

(1 / 5)

Tamannaah in Red Hot Dress: ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్‌లలో హాట్ హాట్ సీన్లలో నటించడానికి ఏమాత్రం వెనుకాడని ఈ మిల్కీ బ్యూటీ.. బయట కూడా ఇలా తన స్టైలిష్ హాట్ లుక్స్ తో అదరగొడుతోంది.

(2 / 5)

Tamannaah in Red Hot Dress: లస్ట్ స్టోరీస్ 2లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో రెచ్చిపోయి నటించిన తమన్నా.. కాలంతోపాటు తానూ మారుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ మధ్య తన ఫ్యాషన్ ట్రెండ్స్ తోనూ ఆకట్టుకుంటోంది.

(3 / 5)

Tamannaah in Red Hot Dress: ఈ రెడ్ హాట్ డ్రెస్ లో ఓ ఈవెంట్ కు వెళ్లిన తమన్నా.. తర్వాత ఆ ఫొటో షూట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

(4 / 5)

Tamannaah in Red Hot Dress: ఇన్‌స్పైర్డ్ అనే క్యాప్షన్ తోపాటు ఓ రెడ్ హార్ట్ ఎమోజీని ఆమె ఈ ఫొటోలతోపాటు పోస్ట్ చేసింది. తమన్నా హాట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఫైర్, హార్ట్ ఎమోజీలు కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు