తెలుగు న్యూస్ / ఫోటో /
Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో తమన్నా: ఫొటోలు
- Tamannaah Bhatia: నటి తమన్నా భాటియా మరోసారి హాట్ అందాలతో ఆకట్టుకున్నారు. బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.
- Tamannaah Bhatia: నటి తమన్నా భాటియా మరోసారి హాట్ అందాలతో ఆకట్టుకున్నారు. బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.
(1 / 5)
స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫొటోలతో అదరగొడుతున్నారు.
(Instagram)(2 / 5)
తాజాగా బ్లాక్ కలర్ ఫ్రింజ్ డ్రెస్‍లో తమన్నా హాట్‍గా కనిపించారు. డిఫరెంట్‍గా ఉన్న ఔట్‍ఫిట్‍లో ఆకట్టుకున్నారు.
(Instagram)(3 / 5)
ఈ లెదర్ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు తమన్నా. కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు.
(Instagram)(4 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు తమన్నా. మీరు రెడీనా? అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోలకు నెటిజన్లు భారీగా కామెంట్లు చేస్తున్నారు. హాట్‍గా ఉన్నారని, బ్యూటిఫుల్ అంటూ ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.
(Instagram)ఇతర గ్యాలరీలు