తెలుగు న్యూస్ / ఫోటో /
Tamannaah Hot Photos: పర్పుల్ కలర్ గౌన్‌లో హాట్ లుక్స్‌తో అదరగొడుతున్న తమన్నా భాటియా
Tamannaah Hot Photos: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పర్పుల్ కలర్ గౌనులో మెరిసిపోయింది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ఈ గౌనులో చేసిన ఫొటోషూట్ ను ఆమె బుధవారం (సెప్టెంబర్ 4) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె గ్లామరస్ లుక్స్ ఫొటోలు చూడండి.
(1 / 6)
Tamannaah Hot Photos: తమన్నా భాటియా లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. పర్పుల్ కలర్ గౌనులో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తోంది.(Instagram/@tamannaahspeaks)
(2 / 6)
Tamannaah Hot Photos: తమన్నా బుధవారం (సెప్టెంబర్ 4) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ గ్లామరస్ ఫొటోలను తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.(Instagram/@tamannaahspeaks)
(3 / 6)
Tamannaah Hot Photos: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ గౌన్ డిజైన్ చేశాడు. పైన డార్క్ పర్పుల్, కింద మల్టీకలర్ ప్రింట్ తో తమన్నా వేసుకున్న ఈ గౌన్ చాలా అందంగా కనిపిస్తోంది(Instagram/@tamannaahspeaks)
(4 / 6)
Tamannaah Hot Photos: ఈ స్టైలిష్ గౌనుపైకి తమన్నా పెద్ద యాక్సెసరీస్ ఏమీ లేకుండా సింపుల్ గా చేతికి ఓ గోల్డెన్ బ్రేస్‌లెట్ మాత్రమే ధరించింది.(Instagram/@tamannaahspeaks)
(5 / 6)
Tamannaah Hot Photos: తమన్నా ఈ మధ్యే వచ్చిన సూపర్ హిట్ హారర్ కామెడీ స్త్రీ2 మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.(Instagram/@tamannaahspeaks)
ఇతర గ్యాలరీలు