
(1 / 5)
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి హాట్ పోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సిజ్లింగ్ ఫొటోలతో వైరల్ గా మారింది.
(x)
(2 / 5)
వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది తమన్నా. రైడ్ 2లో నషా సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రమోషనల్ వీడియోలో అందాలు వడ్డించేసింది.
(x)
(3 / 5)
పింక్ కలర్ బ్రాలెట్ లో తమన్నా అందాలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
(x)
(4 / 5)
కొంటె చూపులతో కవ్విస్తోంది తమన్నా భాటియా. ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మ.
(x)
(5 / 5)
ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాలు చేస్తోంది తమన్నా. ఓ రోమియో, రేంజర్, వాన్ తో పాటు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో మరో మూవీ చేస్తోంది.
(x)ఇతర గ్యాలరీలు