రెడ్ రోజ్ డ్రెస్‌లో గులాబీలా మెరిసిపోతున్న తమన్నా.. వెనీలా ఐస్‌క్రీమ్‌లా ఉన్నావంటూ కామెంట్స్-tamannaah bhatia hot photos in red rose dress fans calling her vanilla ice cream ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రెడ్ రోజ్ డ్రెస్‌లో గులాబీలా మెరిసిపోతున్న తమన్నా.. వెనీలా ఐస్‌క్రీమ్‌లా ఉన్నావంటూ కామెంట్స్

రెడ్ రోజ్ డ్రెస్‌లో గులాబీలా మెరిసిపోతున్న తమన్నా.. వెనీలా ఐస్‌క్రీమ్‌లా ఉన్నావంటూ కామెంట్స్

Published May 05, 2025 04:45 PM IST Hari Prasad S
Published May 05, 2025 04:45 PM IST

తమన్నా భాటియా రెడ్ రోజ్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోయింది. ఈ ఫొటోలు చూసిన ఓ అభిమాని వెనీలా ఐస్ క్రీమ్ లా ఉన్నావంటూ కామెంట్ చేయడం విశేషం. ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమన్నా లేటెస్ట్ గా తాను రెడ్ రోజ్ డ్రెస్ లో చేసిన ఫొటోషూట్ ను షేర్ చేసింది.

(1 / 5)

తమన్నా లేటెస్ట్ గా తాను రెడ్ రోజ్ డ్రెస్ లో చేసిన ఫొటోషూట్ ను షేర్ చేసింది.

కేవలం రెడ్ రోజ్ ఎమోజీలతో క్యాప్షన్ పెట్టి తన బ్యాక్‌లెస్ హాట్ ఫొటోలను తమన్నా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(2 / 5)

కేవలం రెడ్ రోజ్ ఎమోజీలతో క్యాప్షన్ పెట్టి తన బ్యాక్‌లెస్ హాట్ ఫొటోలను తమన్నా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

తమన్నా ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. బ్యూటీ క్వీన్, వెనీలా ఐస్‌క్రీమ్ లాంటి కామెంట్స్ చేస్తున్నారు.

(3 / 5)

తమన్నా ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. బ్యూటీ క్వీన్, వెనీలా ఐస్‌క్రీమ్ లాంటి కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా ఈ మధ్యే ఓదెల 2 మూవీలో నటించిన విషయం తెలిసిందే.

(4 / 5)

తమన్నా ఈ మధ్యే ఓదెల 2 మూవీలో నటించిన విషయం తెలిసిందే.

ఆమె మరో మైథాలజీ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న మూవీ వివన్ (VVAN) సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

(5 / 5)

ఆమె మరో మైథాలజీ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న మూవీ వివన్ (VVAN) సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు