(1 / 6)
తమన్నా భాటియా లేటెస్ట్ ఫొటోషూట్ ఇది. షైనింగ్ డ్రెస్ లో ఆమె బోల్డ్ పోజులు ఇచ్చింది.
(2 / 6)
ఈ పవర్ ఫుల్ లుక్‌కు తమన్నా మరింత పవర్‌ఫుల్ క్యాప్షన్ ఉంచింది. “షైన్‌లో ఓ పవర్ ఉంది. అంతేకాదు అది వేసుకున్న మహిళలోనూ” అనే క్యాప్షన్ తో తమన్నా ఈ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 6)
తమన్నా ఈ బోల్డ్ లుక్ ఫొటోలను సమంత కూడా లైక్ చేసింది. గంటలోనే లక్షల సంఖ్యలో లైక్స్ రావడం విశేషం.
(4 / 6)
టాప్ సగం తీసేసి బ్లాక్ బ్రాలో, మెడకు ఉన్న నగ అందాన్ని చూపిస్తూ తమన్నా హొయలు పోయింది.
(5 / 6)
సింపుల్ మేకప్‌లోనూ తమన్నా ఇలా హాట్‌గా కనిపించింది. తమన్నా ఈ మధ్యే తెలుగులో ఓదెల 2 మూవీలో నటించిన విషయం తెలిసిందే.
(6 / 6)
ఆ తర్వాత ఆమె ఇప్పట్లో మరో తెలుగు మూవీలో కనిపించే అవకాశం లేదు. వరుసగా హిందీ ప్రాజెక్టులతో తమన్నా బిజీగా ఉండనుంది.
ఇతర గ్యాలరీలు