తెలుగు న్యూస్ / ఫోటో /
Tamanna: హీట్ రాజేసిన తమన్నా.. నల్ల చీరలో దాచాల్సిన అందాలు చూపిస్తూ హాట్ షో!
Tamanna Latest Glamour Photos: సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా బ్లాక్ కలర్ చీరలో అందాల ఆరబోసింది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ రాజేసింది. తమన్నా లేటెస్ట్ ఫొటోలపై లుక్కేస్తే..
(1 / 6)
బ్లాక్ కలర్ చీర కట్టుకున్న మిల్కీ బ్యూటి తమన్నా భాటియా చాలా హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఫొటోలకు పోజు ఇచ్చింది.
(2 / 6)
బ్లాక్ కలర్ శారీలో వయ్యారంగా పోజు ఇచ్చిన తమన్నా భాటిగా ఘాటుగా నడుము అందాలు చూపించింది.
(3 / 6)
మరొక ఫొటోలో తమన్నా భాటియా ఇటువైపు మొహె పెట్టి బ్యాక్ బ్యూటి చూపించింది. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.
(4 / 6)
బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన తమన్నా భాటీయా అందాలతో మెస్మరైజ్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో హీట్ రాజేసింది.
ఇతర గ్యాలరీలు