Tamanna: గ్రీన్ కలర్ డ్రెస్సులో తమన్నా మిల్కీ అందాలు.. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బ్యూటి-tamanna latest photos in stylish green dress sets new trend ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tamanna Latest Photos In Stylish Green Dress Sets New Trend

Tamanna: గ్రీన్ కలర్ డ్రెస్సులో తమన్నా మిల్కీ అందాలు.. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బ్యూటి

Mar 23, 2024, 03:12 PM IST Sanjiv Kumar
Mar 23, 2024, 03:12 PM , IST

Tamanna Latest Glamour Photos: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. కట్ అవుట్ వంటి స్టైలిష్ గ్రీన్ కలర్ డ్రెస్సులో తన మిల్కీ అందాలను ఎంతో హాట్‌గా చూపించేసింది. దీంతో తమన్నా లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

తమన్నా భాటియా ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రిక్ బ్లూ కలర్ డ్రెస్‌లో అభిమానులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈసారి టీల్ గ్రీన్ కటౌట్ డ్రెస్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ స్టైలిష్ లుక్స్‌తో నిండిన గ్లామరస్ ఇన్ స్టా ఫొటోలు ఆమె ఫాలోవర్స్ అందరికీ స్టైల్ ఇన్ స్పిరేషన్‌గా నిలుస్తాయి. తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో, తిరుగులేని అందంతో ఆమె అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. 

(1 / 6)

తమన్నా భాటియా ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రిక్ బ్లూ కలర్ డ్రెస్‌లో అభిమానులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈసారి టీల్ గ్రీన్ కటౌట్ డ్రెస్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ స్టైలిష్ లుక్స్‌తో నిండిన గ్లామరస్ ఇన్ స్టా ఫొటోలు ఆమె ఫాలోవర్స్ అందరికీ స్టైల్ ఇన్ స్పిరేషన్‌గా నిలుస్తాయి. తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో, తిరుగులేని అందంతో ఆమె అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. (Instagram/@tamannaahspeaks)

శుక్రవారం (మార్చి 22) తమన్నా తన అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్‌లో 'నువ్వు విజయం సాధించే వరకు ఫ్లై ఫ్లై' అనే క్యాప్షన్‌తో వరుసదా సెక్సీ లుక్స్ ఉన్న ఫోటోలను అప్లోడ్ చేసింది.  

(2 / 6)

శుక్రవారం (మార్చి 22) తమన్నా తన అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్‌లో 'నువ్వు విజయం సాధించే వరకు ఫ్లై ఫ్లై' అనే క్యాప్షన్‌తో వరుసదా సెక్సీ లుక్స్ ఉన్న ఫోటోలను అప్లోడ్ చేసింది.  (Instagram/@tamannaahspeaks)

తమన్నా స్టైలిష్ డ్రెస్‌లో ఒంటి భుజం నెక్ లైన్, అటాచ్ చేసిన ఫుల్ స్లీవ్స్, నడుము వద్ద చిక్ కటౌట్ ప్యాట్రన్, రిబ్బెడ్ ఫ్యాబ్రిక్, డ్రెస్ తోపాటు డబుల్ గోల్డ్ రింగ్స్, అదనపు గ్లామర్ కోసం అదిరిపోయే సైడ్ స్లిట్ వంటివి ధరించింది.  

(3 / 6)

తమన్నా స్టైలిష్ డ్రెస్‌లో ఒంటి భుజం నెక్ లైన్, అటాచ్ చేసిన ఫుల్ స్లీవ్స్, నడుము వద్ద చిక్ కటౌట్ ప్యాట్రన్, రిబ్బెడ్ ఫ్యాబ్రిక్, డ్రెస్ తోపాటు డబుల్ గోల్డ్ రింగ్స్, అదనపు గ్లామర్ కోసం అదిరిపోయే సైడ్ స్లిట్ వంటివి ధరించింది.  (Instagram/@tamannaahspeaks)

తమన్నా ధరించిన దుస్తులు ప్రముఖ బ్రాండ్ నికోలస్ కు చెందినవి. తమన్నా ధరించిన ఈ డ్రెస్ విలువ సుమారు  ₹ 19 వేలు. 

(4 / 6)

తమన్నా ధరించిన దుస్తులు ప్రముఖ బ్రాండ్ నికోలస్ కు చెందినవి. తమన్నా ధరించిన ఈ డ్రెస్ విలువ సుమారు ₹ 19 వేలు. (Instagram/@tamannaahspeaks)

తమన్నాకు మేకప్ ఆర్టిస్ట్ దివ్యా చబ్లానీ మేకప్ వేసింది. న్యూడ్ ఐషాడో, మస్కారాడ్ కనురెప్పలు, నల్లగా ఉన్న కనుబొమ్మలు, ఎర్రబడిన బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, లేత గులాబీ రంగు లిప్ స్టిక్ షేడ్‌లో మెరిసింది. 

(5 / 6)

తమన్నాకు మేకప్ ఆర్టిస్ట్ దివ్యా చబ్లానీ మేకప్ వేసింది. న్యూడ్ ఐషాడో, మస్కారాడ్ కనురెప్పలు, నల్లగా ఉన్న కనుబొమ్మలు, ఎర్రబడిన బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, లేత గులాబీ రంగు లిప్ స్టిక్ షేడ్‌లో మెరిసింది. (Instagram/@tamannaahspeaks)

సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ లీపాక్షి ఎల్లావాడి బ్యూటిఫుల్ తమన్నాకు మరింత అందాన్ని తెచ్చారు. గోల్డెన్ స్టేట్మెంట్ చెవిపోగులతో తన లుక్ కు మరింత అట్రాక్షన్ తీసుకొచ్చారు. 

(6 / 6)

సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ లీపాక్షి ఎల్లావాడి బ్యూటిఫుల్ తమన్నాకు మరింత అందాన్ని తెచ్చారు. గోల్డెన్ స్టేట్మెంట్ చెవిపోగులతో తన లుక్ కు మరింత అట్రాక్షన్ తీసుకొచ్చారు. (Instagram/@tamannaahspeaks)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు