Tamanna in Saree: గ్రీన్ కలర్ చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా తమన్నా.. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్-tamanna in green saree odela 2 pre release event photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tamanna In Saree: గ్రీన్ కలర్ చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా తమన్నా.. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్

Tamanna in Saree: గ్రీన్ కలర్ చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా తమన్నా.. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్

Published Apr 14, 2025 10:35 PM IST Hari Prasad S
Published Apr 14, 2025 10:35 PM IST

  • Tamanna in Saree: తమన్నా గ్రీన్ కలర్ చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Tamanna in Saree: ఈ మధ్యకాలంలో వరుస గ్లామర్ రోల్స్, ఐటెమ్ సాంగ్స్ తో అలరిస్తున్న తమన్నా.. ఓదెల 2 మూవీలో పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తోంది.

(1 / 7)

Tamanna in Saree: ఈ మధ్యకాలంలో వరుస గ్లామర్ రోల్స్, ఐటెమ్ సాంగ్స్ తో అలరిస్తున్న తమన్నా.. ఓదెల 2 మూవీలో పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తోంది.

Tamanna in Saree: సినిమాలోనే కాదు.. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఆమె చీరకట్టులో వచ్చి అలరించింది.

(2 / 7)

Tamanna in Saree: సినిమాలోనే కాదు.. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఆమె చీరకట్టులో వచ్చి అలరించింది.

Tamanna in Saree: ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

(3 / 7)

Tamanna in Saree: ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tamanna in Saree: సంపత్ నంది కథ అందించిన ఓదెల 2 మూవీలో తమన్నా లీడ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.

(4 / 7)

Tamanna in Saree: సంపత్ నంది కథ అందించిన ఓదెల 2 మూవీలో తమన్నా లీడ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.

Tamanna in Saree: ఓదెల 2 మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.

(5 / 7)

Tamanna in Saree: ఓదెల 2 మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Tamanna in Saree: ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఇది ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది.

(6 / 7)

Tamanna in Saree: ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఇది ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది.

Tamanna in Saree: ఈ సినిమాలో తమన్నా.. శివ శక్తి అనే పాత్రలో నటించింది.

(7 / 7)

Tamanna in Saree: ఈ సినిమాలో తమన్నా.. శివ శక్తి అనే పాత్రలో నటించింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు