Tamannaah Bhatia: రూ.4 లక్షల విలువైన పింక్ డ్రెస్‌లో తమన్నా సెక్సీ లుక్స్.. గ్లామర్ అదిరిపోయింది
Tamannaah Bhatia: టాలీవుడ్ నటి తమన్నా భాటియా రూ.4.21 లక్షల విలువైన పింక్ డ్రెస్ లో ఫొటోలకు ఇచ్చిన పోజులు అదిరిపోయాయి. ఆమె సెక్సీ లుక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
Tamannaah Bhatia: ఈమధ్య ప్రతి రోజూ ఓ డిఫరెంట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తోంది తమన్నా భాటియా. ముఖ్యంగా బాలీవుడ్, వెబ్ సిరీస్ లతో బిజీ అయిన తర్వాత తమన్నా తన గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది. తాజాగా పింక్ డ్రెస్ లో మనసులు గెలుచుకుంటోంది.
(Instagram/@tamannaahspeaks)(2 / 6)
Tamannaah Bhatia: బుధవారం (మార్చి 20) మిడ్ వీక్ ట్రీట్ ఇస్తూ తమన్నా ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. కేవలం ఫ్లవర్ ఎమోటికాన్లనే క్యాప్షన్ గా ఈ ఫొటోలను షేర్ చేసింది.
(Instagram/@tamannaahspeaks)(3 / 6)
Tamannaah Bhatia: తమన్నా వేసుకున్న ఈ పింక్ డ్రెస్ ఖరీదు రూ.4.21 లక్షలు కావడం విశేషం. తొడలు కనిపించేలా స్లిట్ డ్రెస్‌లో తమన్నా హొయలు పోయింది.
(Instagram/@tamannaahspeaks)(4 / 6)
Tamannaah Bhatia: తమన్నా వేసుకున్న ఈ సెక్సీ డ్రెస్ లగ్జరీ వర్సాచె బ్రాండ్ కు చెందినది. దీంతో దీని ఖరీదు ఇలా లక్షల్లో ఉంది.
(Instagram/@tamannaahspeaks)(5 / 6)
Tamannaah Bhatia: తమన్నా మొత్తంగా ఇలా పింక్ కలర్‌లో గ్లామరస్ లుక్ లో మెరిసిపోయింది.
(Instagram/@tamannaahspeaks)ఇతర గ్యాలరీలు