2022 Mahindra Scorpio Classic Highlights | నవీకరించిన స్కార్పియో ఎలా ఉంది?-take a tour of all new mahindra scorpio classic suv in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Take A Tour Of All New Mahindra Scorpio Classic Suv, In Pics

2022 Mahindra Scorpio Classic Highlights | నవీకరించిన స్కార్పియో ఎలా ఉంది?

Sep 07, 2022, 03:14 PM IST HT Telugu Desk
Sep 07, 2022, 03:14 PM , IST

  • సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ఇటీవలే భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధరలు రూ. 11.99 లక్షల నుంచి ప్రారంబమవుతున్నాయి. ఈ కార్ ఎలా ఉందో పిక్స్ చూడండి.

మహీంద్రా తమ పాత తరం స్కార్పియోకు కొన్ని అప్‌గ్రేడ్‌లు చేసి, 2022 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్కార్పియో క్లాసిక్‌ని విడుదల చేసింది. ఈ SUV రెండు వేరియంట్‌లలో (S & S11) అందుబాటులో ఉంటుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) , రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

(1 / 9)

నవీకరించిన మహీంద్రా SUV లో కొత్త బంపర్‌ను ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్‌ను రీడిజైన్ చేసి కొత్త లోగోతో అందిస్తున్నారు.

(2 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV డైమండ్-కట్ ఫినిషింగ్ కలిగిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. SUV సైడ్ డోర్‌లపై కొత్త 'స్కార్పియో' బ్యాడ్జ్‌ను కూడా కలిగి ఉంది

(3 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వెనుక భాగంలో మహీంద్రా లోగోతో పాటు టవర్ LED టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉంది.

(4 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ఇంటీరియర్ లో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

(5 / 9)

మరిన్ని ఇంటీరియర అంశాలను పరిశీలిస్తే.. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో పాటు వుడెన్ ఇన్సర్ట్‌లతో ఇచ్చారు. SUV క్యాబిన్ పూర్తిగా బ్లాక్, బీయిజ్ కాంబినేషన్ తో ఇచ్చారు.

(6 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV లోని 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్.. స్క్రీన్ మిర్రరింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

(7 / 9)

నూతన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUVలో 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జత చేశారు, ఇది కొత్త కేబుల్ షిఫ్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఇంజన్ 130 bhp శక్తిని, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

(8 / 9)

సంబంధిత కథనం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ జన్మభూమి అయోధత్య వేడుకలు ఘనంగా జరిగాయి.  బుధవారం ఉదయం రామాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాముడిని దర్శించుకున్నారు.పుదీనా ఇంట్లో సులభంగా పెంచుకునే మూలిక. పుదీనాలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని టీ, డ్రింక్స్ రూపంలో తీసుకోవచ్చు.శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఏప్రిల్ 18వ తేదీ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎలా గడుస్తుందో చూసేయండి. ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు.గ్రహ రాశి చక్రాలు మారడం వల్ల కొన్ని శుభ, అశుభ కలయికలు జరుగుతాయి. 2024లో మీనరాశిలోనే రాహువు ఉంటాడు.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు