(1 / 5)
చీరలో బోల్డ్ లుక్‌లో కనిపిస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది తాప్సీ. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి
(2 / 5)
గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లోనూ తాప్సీ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌గా నిలుస్తోన్నాయి.
(3 / 5)
ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో తాప్పీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
తెలుగులో ఆనందోబ్రహ్మ, సాహసం, మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో పాటు మరికొన్ని బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించింది తాప్సీ.
ఇతర గ్యాలరీలు