Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయ్యిందా? అయితే మీకు బ్యాడ్​ న్యూస్​..!-swiggy ipo allotment status gmp and other details investors must know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Swiggy Ipo : స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయ్యిందా? అయితే మీకు బ్యాడ్​ న్యూస్​..!

Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయ్యిందా? అయితే మీకు బ్యాడ్​ న్యూస్​..!

Nov 12, 2024, 01:08 PM IST Sharath Chitturi
Nov 12, 2024, 01:08 PM , IST

  • స్విగ్గీ ఐపీఓకి అప్లై చేశారా? మీకు స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయ్యింది? ఇంకొన్ని రోజుల్లో లిస్ట్​ అవ్వనున్న ఈ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ ఐపీఓ గురించి మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి!

bseindia.com/investors/appli_check.aspx , linkintime.co.in/initial_offer/public-issues.html వద్ద స్విగ్గీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు.

(1 / 5)

bseindia.com/investors/appli_check.aspx , linkintime.co.in/initial_offer/public-issues.html వద్ద స్విగ్గీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు.(Bloomberg)

స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయిన వారు ఆందోళన చెందుకున్న ఒక ముఖ్యమైన విషయం గ్రే మార్కెట్​ ప్రీమియం (జీఎంపీ)! స్విగ్గీ ఐపీఓ జీఎంపీ రోజురోజుకు పడిపోతోంది.

(2 / 5)

స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయిన వారు ఆందోళన చెందుకున్న ఒక ముఖ్యమైన విషయం గ్రే మార్కెట్​ ప్రీమియం (జీఎంపీ)! స్విగ్గీ ఐపీఓ జీఎంపీ రోజురోజుకు పడిపోతోంది.(Bloomberg)

సోమవారం స్విగ్గీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం రూ.3గా ఉంది. కానీ మంగళవారం నాటికి అది రూ.2కు పడిపోయింది. అంటే ఇష్యూ ప్రైజ్​ కన్నా రూ. 2 లాభంతో స్విగ్గీ షేర్లు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

(3 / 5)

సోమవారం స్విగ్గీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం రూ.3గా ఉంది. కానీ మంగళవారం నాటికి అది రూ.2కు పడిపోయింది. అంటే ఇష్యూ ప్రైజ్​ కన్నా రూ. 2 లాభంతో స్విగ్గీ షేర్లు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రెండు వారాల క్రితం రూ. 130 వద్ద ఉన్న స్విగ్గీ ఐపీఓ జీఎంపీ ఇప్పుడు రూ. 2కి పడిపోయింది. సబ్​స్క్రిప్షన్​కి పెద్దగా ఆసక్తి కనిపించకపోవడం ఇందుకు కారణం. ఇదే కొనసాగితే, ట్రెండ్​ని గమనిస్తే, లిస్టింగ్​ డే రోజు నాటికి జీఎంపీ నెగిటివ్​లోకి పడిపోవచ్చు. అంటే షేర్లు అలాట్​ అయిన వారికి నెగిటివ్​ రిటర్నులు దక్కొచ్చు.

(4 / 5)

రెండు వారాల క్రితం రూ. 130 వద్ద ఉన్న స్విగ్గీ ఐపీఓ జీఎంపీ ఇప్పుడు రూ. 2కి పడిపోయింది. సబ్​స్క్రిప్షన్​కి పెద్దగా ఆసక్తి కనిపించకపోవడం ఇందుకు కారణం. ఇదే కొనసాగితే, ట్రెండ్​ని గమనిస్తే, లిస్టింగ్​ డే రోజు నాటికి జీఎంపీ నెగిటివ్​లోకి పడిపోవచ్చు. అంటే షేర్లు అలాట్​ అయిన వారికి నెగిటివ్​ రిటర్నులు దక్కొచ్చు.(Bloomberg)

అయితే ఒక్క గ్రే మార్కెట్​ ప్రీమియంతో లాభాలు, నష్టాలను అంచనా వేయకూడదని గ్రహించాలి. అది కేవలం ఒక అంచనా మాత్రమే. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.

(5 / 5)

అయితే ఒక్క గ్రే మార్కెట్​ ప్రీమియంతో లాభాలు, నష్టాలను అంచనా వేయకూడదని గ్రహించాలి. అది కేవలం ఒక అంచనా మాత్రమే. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు