Suryapeta Vijayawada : ఉప్పొంగిన పాలేరు వాగు- సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ రాకపోకలు బంద్
- Suryapeta Vijayawada : సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్‌లో రాకపోకలు నిలిపివేశారు. ఏపీలోని చిల్లకల్లు, నందిగామ ప్రాంతాల్లో NH65పై పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్‌లో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

(1 / 6)
సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్‌లో రాకపోకలు నిలిపివేశారు. ఏపీలోని చిల్లకల్లు, నందిగామ ప్రాంతాల్లో NH65పై పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే రూట్‌లో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.
(2 / 6)
కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతికి జాతీయ రహదారిపై భారీగా నీరు చేరింది. దీంతో హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట మీదుగా.. ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
(3 / 6)
సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే రూట్ లో నాయకినిగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుందని పోలీసులు తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ రూట్ లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్టు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్ప
(4 / 6)
భారీ వర్షాలతో సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగాపురం వద్ద వరదలో 3 బస్సులు చిక్కుకోగా సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు.
(5 / 6)
కోదాడ మండలం నల్లబండ గూడెం రామాపురం ఎక్స్ రోడ్డు సమీపంలో పాలేరు వాగు పొంగిపొర్లడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు.
ఇతర గ్యాలరీలు